Pochampally Srinivas Reddy APK

Pochampally Srinivas Reddy  Icon
    
4.9/5
17 Ratings
Developer
Versatile Mobitech Pvt Ltd
Current Version
0.0.7
Date Published
File Size
8.2 MB
Package ID
com.versatilemobitech.psr
Price
$ 0.00
Downloads
10+
Category
Android Apps
Genre
Personalization

APK Version History

Version
0.0.7 (7)
Architecture
universal
Release Date
August 09, 2018
Requirement
Android 4.0.3+
Version
0.0.6 (6)
Architecture
universal
Release Date
August 09, 2018
Requirement
Android 4.0.3+
Version
0.0.5 (5)
Architecture
universal
Release Date
August 09, 2018
Requirement
Android 4.0.3+
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot
  • Pochampally Srinivas Reddy Screenshot

About Radio FM 90s

Incharge For SERILINGAMPALLY constituency, JUBILEE HILLS constituency, GOSHAMAHAL constituency.
శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పాత వరంగల్ జిల్లా పరకాల మండలం వరికోలు గ్రామంలో 1976 ఆగస్టు 15న జన్మించారు .వరికోలు శీనన్నగా అందరి మన్నలను పొంది నాడు ఉద్యమం
సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో యువనాయకుడు కేటీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం కోసం పోరాడి నేడు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పాటుపడుతున్న
యువనేత .గత పదిహేడు ఏండ్లుగా పార్టీకోసం చేస్తున్న కృషిని గుర్తించిన గులాబీ దళపతి ఆయన్ని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పదవినిచ్చి గౌరవించారు .పేరులోనే ఊరు పేరును పెట్టుకున్న యువనేత ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను నిజం చేస్తూ సొంత ఊరును అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు .ఇంట గెలిచిన నేడు రచ్చ గెలవాలనే లక్ష్యంతో స్వరాష్ట్ర ఉద్యమ చరిత్రలో తన పేరును లిఖించుకున్న ఆయన బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు బాధ్యతను నిర్వహించాలని బంగారు తెలంగాణ నిర్మాణ రథసారధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో భావితరాల ఆశాకిరణం యంగ్ అండ్ డైనమిక్ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నారు .

What's New in this version